కాలేజ్ లో NCC లో ఒక భాగంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా నేర్పించింది ముఖ్యంగా టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్ . మిస్సింగ్ NCC
I am very happy to be a part of NCC in college. It has taught me a lot, especially time management, discipline. Missing NCC....
నేను మొదటిలో NCC లో ప్రవేశించినప్పుడు, NCC లో లేని నా స్నేహితులందరూ శనివారం జాలీగా పడుకొని వుండేవాళ్ళు. నేను మాత్రం పొద్దున్నే లేచి యూనిఫామ్ వేసుకొని తయారయ్యి వెళుతుంటే చాలా చిరాకుగా ఉండేది. కానీ, ఒకసారి ఆ వాతావరణానికి
అలవాటు పడ్డాక, నా జీవితం లోనే చాలా మంచి అనుభవంలా అనిపించింది NCC. MEG ఇంకా CATC క్యాంపు అనుభవాలు, ఈవెంట్స్, ఫైరింగ్ లాంటి అనుభవాలన్నీ నన్ను NCC ని మర్చిపోకుండా చేసాయి. నాకు ఈ అదృష్ట అవకాశం ఇచ్చిన NCC స్టాఫ్ ఇంకా
ఆఫీసర్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకొన్ని సంవత్సరాలు NCC లో ఉండి ఉంటె బాగుండు అని అనిపిస్తుంది ఇప్పుడు.
జై హింద్!
When I first entered the NCC, all my friends who were not in the NCC were enjoying Saturdays. I would have been very annoyed when I had gotten up early and put on my uniform and gone. But, once I got used to that
environment, NCC seemed like the best experience of my life.Experiences like MEG and CATC camp experiences, events, firing and all made me forget NCC. My heartfelt thanks to the NCC staff and officers who gave me
this lucky opportunity. It would be nice to stay in the NCC for a few more years now.
jai hind!